Monday 14 July 2014

ప్రైవేటికరణ, పెట్టుబడుల ఉపసంహరణ... కొన్ని ప్రశ్నలు జవాబులు

 ప్రైవేటికరణ అంటే ఏమిటి? ప్రభుత్వ సంస్థలను పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలకు అమ్మివేయటం మా?
  • కాదు 
మరి?
  • ఏ వ్యాపారం తో ను ప్రభుత్వానికి సంభందం లేకపోవటమే ప్రైవేటికరణ
 అసలు privitisation ఎందుకు చేయాలి ?
  1. డబ్బు కోసమా - కాదు 
  2. ప్రజలకు మెరుగైన సేవల కోసమా - కాదు 
  3. అవినీతిని అంతమోదిన్చతానిక - కాదు 
  4. మరి? - ఎందుకంటే ప్రభుత్వానికి వ్యాపారం తొ సంభందం లేదు కాబత్తి. government has no business in businesses. 
దీనికి అడ్డు పడే వారు ఎవరెవరు ?
  • కమ్యూనిస్ట్స్ / సోశాలిస్ట్లు 
  • ఉద్యోగస్తులు/ కార్మికులు 
  • రాజకీయనాయకులు 
ఇటువంటి  అడ్డంకుల తో ప్రైవేటికరణ సాధ్యమేనా ?
  • సాధ్యమే 
ఎలా?
  • పైన చెప్పుకునట్టు ప్రైవేటికరణ డబ్బు కోసం కాదు కాబట్టి ప్రభుత్వ సంస్థల లో ప్రభుత్వ వాటాని ఉద్యోగస్తులకు మరియు కార్మికలకు మరియు ఇతర stake holders కి transfer చేస్తే దీనికి ఎవరు అడ్డు చెప్పరు. 
ఏ ఏ సంస్థల లో ప్రభుత్వం వాటాలను వుపసంహరించాలి ?
  • ఒక్క రక్షణ మరియు భద్రత తప్ప మరి ఏ ఇతర రంగాలలో ప్రభుత్వ జోక్యం వుందా రాదు