Saturday 14 April 2012

గొడ్డు మాంసం.... కొన్ని ప్రశ్నలు, జవాబులు...

నువ్వు గొడ్డు మాంసం తింటావా?
ఇష్టంగా తింటా...ముఖ్యంగా బీఫ్ కబాబ్లు బాగా ఇష్టం

గొడ్డు మాంసం ban చెయ్యడాన్ని ఆమోదిస్తార?
లేదు నా ఇష్టం అలవాట్ల మీద వేరే వాళ్ళ పెత్తనాని సహించను

గొడ్డు మాంసం వళ్ళ దేశ లేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు దేబ్బతిన్టై అని నమ్ముతావ?
లేదు కచ్చితంగా కాదు అసలు ban వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది

హిందూ మతస్తుల మనోభావాలు దేబ్బతిన్టై అని భావిస్తావా?
అసలు మనోభావాలు దేబ్బతిన్టై అనుకొంటే మనిషి బ్రతక లేడు. గుడ్డు తింటే ఒకరికి దెబ్బతినవచ్చు, గొడ్డు తింటే ఒకరికి  దెబ్బతినవచ్చు అసలు ఉల్లి తింటే ఇంకొకరికి దెబ్బతినవచ్చు....

ఉస్మానియా హాస్టలో గొడ్డు మాంసంని అనుమతించక పోవటం దళితులని వారి అలవాట్లని కించపరచటం కింద వస్తుందా?
ఒకవిధంగా అంతే అనుకోవాలి. శాంతి భద్రతలు సమస్యలు చూపించి అనుమతిన్చంక పోవటం సరికాదు. అప్పుడు సమస్య గొడవ చేసే వాళ్ళది వాళ్ళని కట్టడి చెయ్యటం పోయి ఏదో beef festival చేసుకొనే వళ్ళ మీద పడటం తప్పు.

అలాగే పంది మాంసం కూడా హాస్టల్ లో అనుమతించాల?
అవును పంది మాంసం కూడా అనుమతించాలి



  

10 comments:

  1. నర మాంసం అనుమతించాల?..?

    ReplyDelete
  2. simple solution....ban non-veg :)

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. లత్కూరి భాడ్కావ్ దేశం లో చాలా సమస్యలు వుంటే నీకు గొడ్డు మాసం గొడవ పట్టింది రా !! మళ్ళి దానికి దళిత ముసుగు.
    వెనకట నీలాంటి వాడే "గోడ్దోడు గొడ్డు కోసం ఏడుస్తుంటే, నీ లాంటి పోలి గాడు షియ్య 'ముక్క' కోసం ఏడ్చినాడట"

    ReplyDelete
  5. ఇది కచ్చితంగా ఒక మతం వాళ్ళని అవమానించడమే. ఆవు ని చంపి తింటామని బహిరంగంగా చెప్పడం, అది వేరొక మతస్తులు పూజించే జంతువని తెలిసి కూడా. మల్లి దానికి దళితవాదం అని ముసుగు వేయడం. హిందువులు పూజించే జంతువని తెలిసి, వాళ్ళ ముందే దానిని చంపి తింటామని బహిరంగంగా చెప్పి, ఎవడు అద్దోస్తాడో చూస్తాం అని మాట్లాడుతున్నారు, బాగా ఎక్కువైంది, కోట్లకు కోట్లు డబ్బులు వెదజల్లి వచ్చిన ఎవడో పరాయి మతాన్ని కౌగలించుకుని విర్రవీగుతున్నారు. ఇలాంటి పనులుకి పబ్లిసిటీ వస్తుదేమో కాని, జనాలు మొహం మీద ఉమ్మేస్తారు అని తెలియదు. నాకెందుకో ఇది ఆ పెంతెకోస్తు వాళ్ళు ఆడిస్తున్నారు, ఇది హిందూ మతాని కించపరిచి ఇంకా ఎక్కువ కోట్లు రాబట్టుకోవడానికి.
    :venkat

    ReplyDelete
    Replies
    1. గొడ్డు మాంసం తినేవాళ్ళు ఎవరైతే ఆవుని పూజిస్తున్నారో వారిని పూజించటం తప్పు మీరు పూజించావద్దు అనటంలా మేము గొడ్డు మాంసం తింటాం దయచేసి అడ్డు చెప్పవద్దు అంటునారు. ఎవరిదీ సరియిన వాదనో మీరే చెప్పండి.

      Delete
  6. ఎవరు తినేద్దన్నారు, మీ ఇంట్లో తినండి, అందరు/చాలామంది ఉండే చోట్లో అందరికి ఆమోదంతోనే మెను ఉండాలి కానీ ఒక వర్గానికి నచ్చిన మెను పెట్టకూడదు. బీఫ్ తో పటు పోర్క్ ఫెస్టివల్ జరుపగలరా?

    ReplyDelete
    Replies
    1. అయ్యా అసలు సమస్యే అది కదా. గొడ్డు మాంసంని ఎందుకు ఆమోదించలేక పోతునారు అని ఒక హాస్టల్ లో కోడి ని తినని వారు వున్నప్పుడు కోడిని menu లో పెట్టినప్పుడు గొడ్డుని ఎందుకు పెట్టకూడదు.



      అంటే గొడ్డు మాంసం అమోదయోగ్యమైంది కాదనేగా దాని అర్థం. ఒకరికి ఇష్టం లేనిది ఇంకొకరు చెయ్య కూడదు అంటే ఎలా. హాస్టల్ మేను లో తరువాత విషయం అసలు బీఫ్ ఫెస్టివల్ లాంటివే కుదరదు అంటే ఎలా.

      అవును pork festival కూడా జరపాలి. అసహనం ఎవరిదైన మంచిది కాదు. అయినా కొందరు చెప్పేది ఎలా వుంది అంటే beef పెట్టినదుకు కాదు pork పెట్టనందుకు బాదగా వున్నట్టు వుంది.

      Delete
  7. Pork festivallaa ?? ha ha..ee mata vinte vallaki tadichipotundi..

    ReplyDelete
  8. I agree. మనోభావాల పేరుతో చేసే పెత్తనాన్ని ఖండించాలి.


    "శాంతి భద్రతలు సమస్యలు చూపించి అనుమతిన్చంక పోవటం సరికాదు. అప్పుడు సమస్య గొడవ చేసే వాళ్ళది వాళ్ళని కట్టడి చెయ్యటం పోయి ఏదో beef festival చేసుకొనే వళ్ళ మీద పడటం తప్పు."

    Perfect!

    ReplyDelete